జూన్ 24న ఏపి మోడల్ స్కూల్ 7,8,9వ తరగతుల ప్రవేశ పరీక్ష
June 8th, 2025 10:56 AM | Admissions | 150 Comments
జూన్ 24న వెంకటగిరిఏపి మోడల్ స్కూల్7,8,9వ తరగతుల ప్రవేశ పరీక్ష📖2025-26 విద్యా సంవత్సరానికి వెంకటగిరిలోని ఏపీ మోడల్ స్కూలులో 7, 8 మరియు 9వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 24 మంగళవారం ఉదయం 10 గం. లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి తెలిపారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూపాఠశాల...Read more »
APMS-VENKATAGIRI -VI CLASS ENTRANCE TEST MERIT -2025
May 1st, 2025 10:22 AM | Admissions | 3,552 Commentsఅభినందన పురస్కారాలు
April 23rd, 2025 06:05 PM | ARTICLES | 175 Comments
ఉత్తమ ఫలితాలు సాధించినమోడల్ స్కూల్ విద్యార్థులకుఅభినందన పురస్కారాలు 2025 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో వెంకటగిరి, ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్బంగావెంకటగిరి ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉదయం అభినందన సభ జరిగింది. సభలోఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధినీ విద్యార్థులను అభినందించి సత్కరించారు.బోయిలపల్లి హనుమంతు అనే...Read more »
ఉత్తమ ఫలితాలు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు
April 23rd, 2025 05:42 PM | Academics | 148 Comments
ఉత్తమ ఫలితాలు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు📖 2025 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో వెంకటగిరి, ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులు శాతం ఉత్తీర్ణత సాధించారు.బోయిలపల్లి హనుమంతు అనే విద్యార్థి 600 మార్కులకు 580 మార్కులతో పాఠశాల స్థాయిలో ప్రధమంగా నిలచారు. దిషికా రాణి 570, ఆయిల జ్యోషిక 565 మార్కులు...Read more »
వెంకటగిరి ఏపీ మోడల్ స్కూలు వార్తలు..
April 18th, 2025 02:01 PM | ARTICLES | 160 Comments
ఈ రోజు వివిధ పత్రికల్లో ప్రచురణమైన వెంకటగిరి ఏపీ మోడల్ స్కూలు వార్తలు..🌅ఏప్రిల్ 21నఏపి మోడల్ స్కూల్6వ తరగతి ప్రవేశ పరీక్ష📖2025-26 విద్యా సంవత్సరానికి ఏపీ మోడల్ స్కూలులో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 21న సోమవారంఉదయం 10 గం. లకు వెంకటగిరి, మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.6వ తరగతి ప్రవేశానికిదరఖాస్తు...Read more »
మోడల్ స్కూల్ ఇంటర్ ఫలితాలు📖
April 13th, 2025 11:07 PM | General | 174 Comments
ఏపి మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫలితాలు📖వెంకటగిరి, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో 70, ద్వితీయ సంవత్సరంలో 82 శాతం ఫలితాలను సాధించారు. Pఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసిలో కె. మునికుమార్ 470 మార్కులకు 463 మార్కులు, సిఇసిలో వై. శిరీష 500మార్కులకు 423 మార్కులు సాధించారు.అలాగే ఇంటర్ ద్వితీయ...Read more »
AP Model School
March 22nd, 2025 10:23 PM | Video’s | No Comment
వెంకటగిరి ఆదర్శ పాఠశాల“ప్రతిభ… ప్రగతి… విశ్వాసం” AP MODEL SCHOOL – VENKATAGIRI 🎞️ SCENE 1 – CINEMATIC OPENING (Duration: 45 sec)🎵 BGM: Slow patriotic instrumental (Veena + Strings) 🎥 Drone Shot:ఉదయ సూర్య కిరణాలు5 ఎకరాల గ్రౌండ్విద్యార్థుల అసెంబ్లీజాతీయ పతాకం ఎగురుతూ (మీరు పంపిన చిత్రం...Read more »
హనుమంతుని చిత్రాన్ని గీసిన ఉస్మాన్
March 11th, 2025 08:18 PM | ARTICLES | 169 Commentsఅభివృద్ధిలో వెంకటగిరి ఆదర్శ పాఠశాల
March 6th, 2025 08:32 PM | Academics | 88 Comments
ప్రతిభ, ప్రగతి ఫలితాలు వెరసివెంకటగిరి ఆదర్శ పాఠశాలవిద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి , నమ్మకం అడ్మిన్ల కోసం భారీగా ధరకాస్తులు ఈ నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల విద్యార్థినీ విద్యార్థుల చెంతకు ఆంగ్ల మధ్యమ విద్యను అందించాలన్న ఆశయంతో ఆంధ్రప్రదేశ్లో 164 ఆదర్శ పాఠశాలలు స్థాపించబడ్డాయి.ఈ ఆదర్శపాఠశాలల్లో పేరెన్నిగన్నదీ, ప్రగతిపథంలో నిలచిందీ, ప్రతిభా పాటవాలను చాటుకొన్నదీ,...Read more »






























