APMS VENKATAGIRI
Thesis Theme for WordPress
  • Home
  • ABOUT
  • Administration
    • Admissions
      • Admission Details
  • Academics
  • Activities
  • Achievements
  • Inspiration
    • MANA BADI magazine
  • EVENTS
  • Entertainment
  • Gallery
  • Video’s
  • Login
You are here : APMS VENKATAGIRI » Archives for Gallery
  • Latest On NEWS
    APMS – 6th Admissions 2026-27

    APMS – 6th Admissions 2026-27

    By admin - March 10 2026 09:25 AM

    AP Model School & Junior College – Venkatagiri Quality Education… Elevated Aspirations… Ethical Values… The...

    2026-27 సం. ఆరు ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఆహ్వానం

    2026-27 సం. ఆరు ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఆహ్వానం

    By admin - March 9 2026 11:50 AM

    వెంకటగిరి, ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ఆరోన్ తరగతి ప్రవేశానికి అర్హత పరీక్ష దరఖాస్తులకు ఆహ్వానం

    ప్రభుత్వ విద్యకు డిజిటల్ ముఖచిత్రం

    ప్రభుత్వ విద్యకు డిజిటల్ ముఖచిత్రం

    By admin - January 9 2026 08:16 AM

    🟥 ప్రభుత్వ విద్యకు డిజిటల్ ముఖచిత్రం పీ ఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్, వెంకటగిరి అధికారిక వెబ్ సైట్...

    మోడల్ స్కూల్, వెంకటగిరి –  వెబ్ సైట్

    మోడల్ స్కూల్, వెంకటగిరి – వెబ్ సైట్

    By admin - January 6 2026 06:47 AM

    📘 ఏపీ మోడల్ స్కూల్, వెంకటగిరి – అధికారిక వెబ్ సైట్ సమీక్ష 🌐 వెబ్ సైట్ పరిచయం వెబ్...

    AP Model School, Venkatagiri

    AP Model School, Venkatagiri

    By admin - January 4 2026 04:51 PM

    AP Model School, Venkatagiri – A Beacon of Progress and Promise Growing Interest and Trust...

  • Latest On Inspiration
    మోడల్ స్కూల్, వెంకటగిరి –  వెబ్ సైట్

    మోడల్ స్కూల్, వెంకటగిరి – వెబ్ సైట్

    By admin - January 6 2026 06:47 AM

    📘 ఏపీ మోడల్ స్కూల్, వెంకటగిరి – అధికారిక వెబ్ సైట్ సమీక్ష 🌐 వెబ్ సైట్ పరిచయం వెబ్...

    AP Model School, Venkatagiri

    AP Model School, Venkatagiri

    By admin - January 4 2026 04:51 PM

    AP Model School, Venkatagiri – A Beacon of Progress and Promise Growing Interest and Trust...

    నేటి యుగంలో  తెలుగింటి అమ్మాయి రూపాంతరం

    నేటి యుగంలో తెలుగింటి అమ్మాయి రూపాంతరం

    By admin - November 10 2025 02:34 PM

    భారతదేశంలో హిందువుగా తెలుగు సంప్రదాయాలతో ఒక తెలుగింటి అమ్మాయి — నేటి యుగంలో రూపాంతరం భారతదేశం అనేది సంస్కృతుల పుట్టినిల్లు.ఈ...

    The Role of a Mother in Today’s Generation

    The Role of a Mother in Today’s Generation

    By admin - November 10 2025 02:23 PM

    🌸 “The Role of a Mother in Today’s Generation — Changes, Values, Responsibilities” 🌸Introduction If...

    Change is inevitable

    Change is inevitable

    By admin - November 7 2025 04:35 PM

    Change is inevitable ‘The ability to change is the measure of intelligence,’ said physicist and...

  • Latest On Live
    2026-27 సం. ఆరు ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఆహ్వానం

    2026-27 సం. ఆరు ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఆహ్వానం

    By admin - March 9 2026 11:50 AM

    వెంకటగిరి, ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ఆరోన్ తరగతి ప్రవేశానికి అర్హత పరీక్ష దరఖాస్తులకు ఆహ్వానం

    ప్రభుత్వ విద్యకు డిజిటల్ ముఖచిత్రం

    ప్రభుత్వ విద్యకు డిజిటల్ ముఖచిత్రం

    By admin - January 9 2026 08:16 AM

    🟥 ప్రభుత్వ విద్యకు డిజిటల్ ముఖచిత్రం పీ ఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్, వెంకటగిరి అధికారిక వెబ్ సైట్...

    డిజిటల్ వేదికపై ఆదర్శ పాఠశాల

    డిజిటల్ వేదికపై ఆదర్శ పాఠశాల

    By admin - January 8 2026 08:16 AM

    🏫 డిజిటల్ వేదికపై ఆదర్శ పాఠశాల విద్యార్థులు – తల్లిదండ్రులు – ప్రజలకు సమాచార వారధిగా పీ ఎం శ్రీ...

    మోడల్ స్కూల్, వెంకటగిరి –  వెబ్ సైట్

    మోడల్ స్కూల్, వెంకటగిరి – వెబ్ సైట్

    By admin - January 6 2026 06:47 AM

    📘 ఏపీ మోడల్ స్కూల్, వెంకటగిరి – అధికారిక వెబ్ సైట్ సమీక్ష 🌐 వెబ్ సైట్ పరిచయం వెబ్...

    No Bag day Celebrations

    No Bag day Celebrations

    By admin - January 5 2026 05:32 PM

    No Bag day Celebrations

    వెంకటగిరి మోడల్ స్కూలులో రంగ్లా పంజాబ్

    వెంకటగిరి మోడల్ స్కూలులో రంగ్లా పంజాబ్

    By admin - January 5 2026 05:26 PM

    రంగ్లా పంజాబ్ పంజాబీ భాష & సాంస్కృతిక ఉత్సవాన్ని వెంకటగిరి, ఎపి మోడల్ స్కూల్ నందు ఈ నెలాఖరున వైభవంగా...

Saraswathi Pooja

Posted by admin on February 18th, 2026 11:13 AM | 1 Comment
Saraswathi Pooja
Saraswati Puja was held at AP Model School Venkatagiri. Saraswati Puja was specially organized on the occasion of the Intermediate and 10th class exams starting this month. Teachers and children participated in this program. ఏపీ మోడల్ స్కూల్ వెంకటగిరిలో సరస్వతి...Read more »

No Bag day Celebrations

Posted by admin on January 5th, 2026 05:32 PM | 8 Comments
No Bag day Celebrations
No Bag day Celebrations

వెంకటగిరి మోడల్ స్కూలులో రంగ్లా పంజాబ్

Posted by admin on January 5th, 2026 05:26 PM | 5 Comments
వెంకటగిరి మోడల్ స్కూలులో రంగ్లా పంజాబ్
రంగ్లా పంజాబ్ పంజాబీ భాష & సాంస్కృతిక ఉత్సవాన్ని వెంకటగిరి, ఎపి మోడల్ స్కూల్ నందు ఈ నెలాఖరున వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.పంజాబీ భాష, పరాక్రమం & సంస్కృతి, సంప్రదాయాలు , అక్కడి కార్యకలాపాలపై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.పంజాబీ వర్ణమాల ప్రదర్శన (గుర్ముఖీ లిపి )సాధారణ పంజాబీ పదాలు & పదబంధాల...Read more »

DRUG Awareness Program

Posted by admin on January 5th, 2026 05:07 PM | 8 Comments
DRUG Awareness Program
DRUG Awareness Program

vist trainee collector

Posted by admin on October 31st, 2025 07:56 PM | 50 Comments
vist trainee collector
Trainee Collector visited AP Model School in Venkatagiri on 31-10-2025

జూన్ 24న ఏపి మోడల్ స్కూల్ 7,8,9వ తరగతుల ప్రవేశ పరీక్ష

Posted by admin on June 8th, 2025 10:56 AM | 150 Comments
జూన్ 24న ఏపి మోడల్ స్కూల్ 7,8,9వ తరగతుల ప్రవేశ పరీక్ష
జూన్ 24న వెంకటగిరిఏపి మోడల్ స్కూల్7,8,9వ తరగతుల ప్రవేశ పరీక్ష📖2025-26 విద్యా సంవత్సరానికి వెంకటగిరిలోని ఏపీ మోడల్ స్కూలులో 7, 8 మరియు 9వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 24 మంగళవారం ఉదయం 10 గం. లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి తెలిపారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూపాఠశాల...Read more »

అభినందన పురస్కారాలు

Posted by admin on April 23rd, 2025 06:05 PM | 175 Comments
అభినందన పురస్కారాలు
ఉత్తమ ఫలితాలు సాధించినమోడల్ స్కూల్ విద్యార్థులకుఅభినందన పురస్కారాలు 2025 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో వెంకటగిరి, ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్బంగావెంకటగిరి ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉదయం అభినందన సభ జరిగింది. సభలోఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధినీ విద్యార్థులను అభినందించి సత్కరించారు.బోయిలపల్లి హనుమంతు అనే...Read more »

వెంకటగిరి ఏపీ మోడల్ స్కూలు వార్తలు..

Posted by admin on April 18th, 2025 02:01 PM | 160 Comments
వెంకటగిరి ఏపీ మోడల్ స్కూలు వార్తలు..
ఈ రోజు వివిధ పత్రికల్లో ప్రచురణమైన వెంకటగిరి ఏపీ మోడల్ స్కూలు వార్తలు..🌅ఏప్రిల్ 21నఏపి మోడల్ స్కూల్6వ తరగతి ప్రవేశ పరీక్ష📖2025-26 విద్యా సంవత్సరానికి ఏపీ మోడల్ స్కూలులో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 21న సోమవారంఉదయం 10 గం. లకు వెంకటగిరి, మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.6వ తరగతి ప్రవేశానికిదరఖాస్తు...Read more »

హనుమంతుని చిత్రాన్ని గీసిన ఉస్మాన్

Posted by admin on March 11th, 2025 08:18 PM | 169 Comments
హనుమంతుని చిత్రాన్ని గీసిన ఉస్మాన్
హనుమంతుని చిత్రాన్ని గీసిన ఉస్మాన్ వెంకటగిరి ఏపీ మోడల్ స్కూల్ లో 7వతరగతి చదివే విద్యార్థి ఉస్మాన్అద్భుతంగా ఆంజనేయుని చిత్రాన్ని గీసిన అందరి మన్ననలను పొందాడు. హనుమంతుని బొమ్మను గీసిన ఉస్మాన్ ను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.

అభివృద్ధిలో వెంకటగిరి ఆదర్శ పాఠశాల

Posted by admin on March 6th, 2025 08:32 PM | 88 Comments
అభివృద్ధిలో వెంకటగిరి ఆదర్శ పాఠశాల
ప్రతిభ, ప్రగతి ఫలితాలు వెరసివెంకటగిరి ఆదర్శ పాఠశాలవిద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి , నమ్మకం అడ్మిన్ల కోసం భారీగా ధరకాస్తులు ఈ నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల విద్యార్థినీ విద్యార్థుల చెంతకు ఆంగ్ల మధ్యమ విద్యను అందించాలన్న ఆశయంతో ఆంధ్రప్రదేశ్లో 164 ఆదర్శ పాఠశాలలు స్థాపించబడ్డాయి.ఈ ఆదర్శపాఠశాలల్లో పేరెన్నిగన్నదీ, ప్రగతిపథంలో నిలచిందీ, ప్రతిభా పాటవాలను చాటుకొన్నదీ,...Read more »

CERTIFICATE OF ESTABLISHMENT

Posted by admin on January 7th, 2025 11:53 AM | 13 Comments
CERTIFICATE OF ESTABLISHMENT
CERTIFICATE OF ESTABLISHMENT This is to certify thatAP MODELSCHOOLVENKATAGIRISIC ID: SIC202403009has established School Innovation Council as per theguidelines of Innovation Cell, Ministry of Education,Govt. of India during the academic year 2024-2025.

PHOTOS

Posted by admin on August 7th, 2024 06:08 PM | 3 Comments
PHOTOS

SCHOOL PHOTOS

Posted by admin on August 7th, 2024 06:04 PM | 2 Comments
SCHOOL PHOTOS

PPT

Posted by admin on May 7th, 2024 06:21 PM | 1 Comment
PPT
  • StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes StudioPress Premium WordPress Themes
Copyright © 2026. APMS VENKATAGIRI  All Rights Reserved.