అభినందన పురస్కారాలు
Posted by admin on April 23rd, 2025 06:05 PM | 34 Comments
ఉత్తమ ఫలితాలు సాధించినమోడల్ స్కూల్ విద్యార్థులకుఅభినందన పురస్కారాలు 2025 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో వెంకటగిరి, ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్బంగావెంకటగిరి ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉదయం అభినందన సభ జరిగింది. సభలోఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధినీ విద్యార్థులను అభినందించి సత్కరించారు.బోయిలపల్లి హనుమంతు అనే...Read more »
వెంకటగిరి ఏపీ మోడల్ స్కూలు వార్తలు..
Posted by admin on April 18th, 2025 02:01 PM | 6 Comments
ఈ రోజు వివిధ పత్రికల్లో ప్రచురణమైన వెంకటగిరి ఏపీ మోడల్ స్కూలు వార్తలు..🌅ఏప్రిల్ 21నఏపి మోడల్ స్కూల్6వ తరగతి ప్రవేశ పరీక్ష📖2025-26 విద్యా సంవత్సరానికి ఏపీ మోడల్ స్కూలులో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 21న సోమవారంఉదయం 10 గం. లకు వెంకటగిరి, మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.6వ తరగతి ప్రవేశానికిదరఖాస్తు...Read more »
హనుమంతుని చిత్రాన్ని గీసిన ఉస్మాన్
Posted by admin on March 11th, 2025 08:18 PM | 10 Commentsఅభివృద్ధిలో వెంకటగిరి ఆదర్శ పాఠశాల
Posted by admin on March 6th, 2025 08:32 PM | 6 Comments
ప్రతిభ, ప్రగతి ఫలితాలు వెరసివెంకటగిరి ఆదర్శ పాఠశాలవిద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి , నమ్మకం అడ్మిన్ల కోసం భారీగా ధరకాస్తులు ఈ నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల విద్యార్థినీ విద్యార్థుల చెంతకు ఆంగ్ల మధ్యమ విద్యను అందించాలన్న ఆశయంతో ఆంధ్రప్రదేశ్లో 164 ఆదర్శ పాఠశాలలు స్థాపించబడ్డాయి.ఈ ఆదర్శపాఠశాలల్లో పేరెన్నిగన్నదీ, ప్రగతిపథంలో నిలచిందీ, ప్రతిభా పాటవాలను చాటుకొన్నదీ,...Read more »