ఉత్తమ ఫలితాలు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు
Posted by admin on April 23rd, 2025 05:42 PM | No Comment
ఉత్తమ ఫలితాలు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు📖 2025 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో వెంకటగిరి, ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులు శాతం ఉత్తీర్ణత సాధించారు.బోయిలపల్లి హనుమంతు అనే విద్యార్థి 600 మార్కులకు 580 మార్కులతో పాఠశాల స్థాయిలో ప్రధమంగా నిలచారు. దిషికా రాణి 570, ఆయిల జ్యోషిక 565 మార్కులు...Read more »
ఇంటర్మీడియట్ ప్రవేశానికి ఆహ్వానం
Posted by admin on March 13th, 2025 01:00 PM | 9 Comments
వెంకటగిరి, ఆదర్శ పాఠశాలలోఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఆహ్వానం తిరుపతి జిల్లా మండల కేంద్రమయిన వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్ధినీ విద్యార్థులను చేర్చుకొనుటకు ఈ నెల 17 నుండి ఆన్ లైన్ ద్వారా దరకాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఆ.ప్ర. పాఠశాల విద్య కమీషనర్ గారి ఆదేశాల మేరకు...Read more »
అభివృద్ధిలో వెంకటగిరి ఆదర్శ పాఠశాల
Posted by admin on March 6th, 2025 08:32 PM | 6 Comments
ప్రతిభ, ప్రగతి ఫలితాలు వెరసివెంకటగిరి ఆదర్శ పాఠశాలవిద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి , నమ్మకం అడ్మిన్ల కోసం భారీగా ధరకాస్తులు ఈ నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల విద్యార్థినీ విద్యార్థుల చెంతకు ఆంగ్ల మధ్యమ విద్యను అందించాలన్న ఆశయంతో ఆంధ్రప్రదేశ్లో 164 ఆదర్శ పాఠశాలలు స్థాపించబడ్డాయి.ఈ ఆదర్శపాఠశాలల్లో పేరెన్నిగన్నదీ, ప్రగతిపథంలో నిలచిందీ, ప్రతిభా పాటవాలను చాటుకొన్నదీ,...Read more »