Saraswati Puja was held at AP Model School Venkatagiri. Saraswati Puja was specially organized on the occasion of the Intermediate and 10th class exams starting this month. Teachers and children participated in this program.

ఏపీ మోడల్ స్కూల్ వెంకటగిరిలో సరస్వతి పూజ జరిగింది. ఈ నెల నుండి ఇంటర్, 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్బంగా ప్రత్యేకంగా సరస్వతి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు.