ఈ రోజు వివిధ పత్రికల్లో ప్రచురణమైన వెంకటగిరి ఏపీ మోడల్ స్కూలు వార్తలు..
🌅
ఏప్రిల్ 21న
ఏపి మోడల్ స్కూల్
6వ తరగతి ప్రవేశ పరీక్ష
📖
2025-26 విద్యా సంవత్సరానికి ఏపీ మోడల్ స్కూలులో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 21న సోమవారం
ఉదయం 10 గం. లకు వెంకటగిరి, మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.
6వ తరగతి ప్రవేశానికి
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెంటనే తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌ www.apms.apcfss.in నుండి డౌన్‌లోడ్ చేసుకొని సోమవారం పరీక్షకు హాజరు కావాలి. హాల్ టిక్కెట్టులో అభ్యర్థి ఫోటో లేకపోయినా, ఫోటో మిస్ మ్యాచయినా
ఆ హాల్ టిక్కెట్టుపై
అభ్యర్థి పాస్ ఫోటో అతికించి దానిపై ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంతకం, సీలు మరియు విడిగా ఒక పాస్ ఫోటోతో
పరీక్షాకేంద్రానికి హాజరుకావాలి.
ఆరో తరగతి ప్రవేశానికి
343 మంది విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన 100 మందికి రిజర్వేషన్ల ప్రకారం ఉత్తమ
సీట్లు కేటాయించబడును. ప్రవేశ పరీక్ష నిర్వహణకు పాఠశాలలో అవరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇతర వివరాలకు 83330 66000 నంబరును సంప్రదించాలి.
📖
🙏
— డి.తులసి జ్యోతి,
ప్రిన్సిపాల్,
ఏపి మోడల్ స్కూల్,
వెంకటగిరి.