ఏపి మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫలితాలు
📖
వెంకటగిరి, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో 70, ద్వితీయ సంవత్సరంలో 82 శాతం ఫలితాలను సాధించారు.
P
ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసిలో కె. మునికుమార్ 470 మార్కులకు 463 మార్కులు, సిఇసిలో వై. శిరీష 500మార్కులకు 423 మార్కులు సాధించారు.
అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపిసిలో ఎస్. దవనిక 1000 మార్కులకు 969 మార్కులు, బైపేసీలో ఎస్. దామినీ పద్మావతి 961 మార్కులు సాధించారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను
ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి,
ఉపాధ్యాయులు అభినందించారు.