హనుమంతుని చిత్రాన్ని గీసిన ఉస్మాన్
వెంకటగిరి ఏపీ మోడల్ స్కూల్ లో 7వతరగతి చదివే విద్యార్థి ఉస్మాన్అద్భుతంగా ఆంజనేయుని చిత్రాన్ని గీసిన అందరి మన్ననలను పొందాడు. హనుమంతుని బొమ్మను గీసిన ఉస్మాన్ ను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
Name (required)
E-Mail (required)
Website (Optional)